ఏపీలో కీలకపదవికి సీఎం జగన్ ఆఫర్..స్పందించిన జీవిత | Is Jagan Going Offer Role To Jeevitha In YSRCP ?

2019-07-02 2

Kalki movie is getting ready for release on June 28th. Rajasekhar comedy timing become talk of industry. Directed by Prashanth Varma. Producer KK Radhamohan distributing this movie. After movie release, Raja Sekhar couple speaks media on various issues.
#kalki
#rajasekhar
#jeevitha
#chiranjeevi
#prashanthvarma
#kkradhamohan
#tollywood
#apfdc
#ysjagan
#ysrcp
#trs
#kcr


యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, జీవిత రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించిన కల్కి మూవీ జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింి. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా రాజశేఖర్ దంపతులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తాజా ఏపీ, తెలంగాణలోని రాజకీయ పరిస్థుతులపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.